పరాకాష్టకు చేరిన కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు

84பார்த்தது
పరాకాష్టకు చేరిన కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రౌడీల రాజ్యం నడుస్తోందనికూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పరాకాష్టకి చేరాయని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி