చంద్రబాబు పాపాలు ప్రజలకు తగలకూడదని పూజలు

62பார்த்தது
చంద్రబాబు పాపాలు ప్రజలకు తగలకూడదని పూజలు
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం మతాలు, దేవుడిని కూడా రాజకీయం చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమల పవిత్రతను మంటగలిపిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళనగా. సత్యనారాయణపురంలోని శ్రీశ్రీశ్రీ దాసాంజనేయస్వామి ఆలయం నందు శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி