ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ఆర్థిక సహాయం అందుతోందని ఇప్పటికే 90శాతం మేర లబ్ధిదారులకు పరిహారం వారి బ్యాంకు ఖాతాల్లో జమైందని మిగిలిన 10 శాతం కూడా బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్లో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదివారం తెలిపారు. వరద ప్రభావంతో ముంపునకు గురైన ఇళ్లకు సంబంధించి 75, 427 కుటుంబాల ఖాతాల్లో దాదాపు రూ. 160. 47 కోట్ల నగదు జమచేయడం జరిగిందన్నారు.