పెడన: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

68பார்த்தது
పెడన: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యమని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం పెడనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 22వ తేదీన పెడన పట్టణంలోని ఎస్. బి. ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా జరుగుతుందని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி