ఘోర అపచారానికి పాల్పడిన నీచులపై కఠిన చర్యలు తీసుకోవాలి

67பார்த்தது
ఘోర అపచారానికి పాల్పడిన నీచులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పరమ పవిత్రమైన తిరుమలలో ఇంతటి ఘోర అపచారానికి పాల్పడిన నీచులపై కఠిన చర్యలు తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము డిమాండ్ చేశారు. టిడిపి నేత గోకవరపు సునీల్ తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రతకు ప్రాయశ్చిత్తంగా గుడివాడ నుండి మంగళవారం తిరుమల సైకిల్ యాత్ర చేపట్టారు. గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సైకిల్ యాత్రను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி