కోడూరు: యాత్రీకులు సముద్రంలో లోతుకు వెళ్ళవద్దు

81பார்த்தது
కోడూరు: యాత్రీకులు సముద్రంలో లోతుకు వెళ్ళవద్దు
కోడూరు మండల పరిధిలోని హంసలదీవి బీచ్ కు వచ్చే యాత్రికులు సముద్రంలో లోతుకు వెళ్ళవద్దని మెరైన్ సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం సముద్ర తీరానికి వచ్చిన యాత్రీకులకు ఆయన అవగాహన కల్పించారు. ఆటుపోట్ల నేపథ్యంలో సముద్రం లోపలికి లాగేస్తుందని, లోతు తెలియక వెళితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వివరించారు. మెరైన్ సిబ్బంది సూచనలు సలహాలు పాటించాల్సిందిగా కోరారు.

தொடர்புடைய செய்தி