కడప: ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం

80பார்த்தது
కడప: ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం
కడప జిల్లాలో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బలైన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కడప జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత ఈ విషయాన్ని వెల్లడించారు. తక్షణమే ఆర్థిక సాయాన్ని అందించాలనే లక్ష్యంతో కలెక్టర్ అదితి సింగ్‌ను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி