నెమలి పంచాయతీ రోడ్డుకి మరమ్మతులు చేయించండి

59பார்த்தது
గంపలగూడ మండలం నెమలి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బీసీ కాలనీ రోడ్లన్నీ జలమయం అయి రోడ్లన్నీ పాడైపోయి బురద బురదగా ఉన్నవి. ఏపీ ఉపముఖ్యమంత్రి వర్యులు నెమలి గ్రామానికి లక్ష రూపాయలు ఇచ్చిన విషయం తెలిసినదే. రోడ్లుకి గలస మట్టి తోలించాలని బీసీ ఏరియా స్థానిక ప్రజలు గ్రామపంచాయతీ వారిని సంబంధిత అధికారులను కోరుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி