మైలవరం పట్టణంలో అహ్మద్ సయ్యద్ (టైలర్), సోమవారం ఆకస్మికంగా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తెలుగు యువత అధ్యక్షుడు లితీశ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం రూ. 5వేల ఆర్థిక సాయం చేశారు. సయ్యద్ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.