మచిలీపట్నంలోని 45వ డివిజన్ సాయిబాబా గుడి నుండి లక్ష్మీ టాకీస్ మెయిన్ డ్రైనేజీ లో ప్లాస్టిక్ ట్రేలు, కొబ్బరి బొండాలతో నిండిపోయింది. మంత్రివర్యులు కొల్లు రవీంద్ర దృష్టికి ప్రజలు తీసుకువెళ్లగా, వెంటనే మున్సిపల్ కమిషనర్ బాపిరాజుతో మంత్రి రవీంద్ర మాట్లాడారు. సోమవారం డ్రైనేజీ పూడిక తీయించి డ్రైనేజీలో దోమల నివారణకు చర్యలు తీసుకోవడం జరిగింది.