మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఒక దుశ్శాసనపర్వం పరం చోటుచేసుకుంది. విధులు నిర్వహించేందుకు వచ్చిన ఒక దళిత దళిత మహిళపై ఇద్దరు యువకులు మరికొందరు కలిసి దౌర్జన్యం చేసి, ఆమె చీర లాగి తీవ్రంగా అవమానపరిచారు. దాంతో బాధిత మహిళ న్యాయం కోసం మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమెతోపాటు మరికొందరు మహిళలు కూడా స్టేషన్ కు చేరుకున్నారు. బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది