జగ్గయ్యపేట: సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

68பார்த்தது
జగ్గయ్యపేట: సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలు అమలు చేయాలని, నిర్మాణానికి ఉచిత ఇసుక ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కి సిఐటియు నాయకులు వినతి పత్రంని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1. 50 లక్షల మంది భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி