బుడమేరు కాలువ ఉగ్రరూపం దాల్చడంతో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన ఘటన గుడివాడ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. బుధవారం నందివాడ మండలం కుదరవల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి బుడమేరు కాలువ కట్ట కోటకు గురవుతుందని సమాచారంతో గ్రామస్తులు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పరమత్తులకు శ్రీకారం చుట్టారు