గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం వరద ముంపు ప్రాంతాల్లో ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాములు పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో వారు ప్రత్యేక బోట్ల ద్వారా ముంపు గ్రామాలకు చేరుకున్నారు.