గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బుధవారం బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర నేతలు. ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంద రోజుల్లో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రపంచ దేశాల మధ్య సంయోద్యం కుదిరిచ్చే విధంగా ప్రయత్నించడం జరుగుతుందని తెలిపారు.