అధికారుల తప్పిదం - లబ్ధిదారుల పాలిట శాపం

70பார்த்தது
మోపిదేవి పంచాయతీ పరిధిలోని లేఅవుట్ -3లో డ్రైనేజీని ఆక్రమించుకున్న ఆక్రమణలు తొలగించకుండా అధికారులు చేసిన తప్పుతో సోమవారం ఎస్టి లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. మోపిదేవి నుండి రావివారిపాలెం వెళ్లేదారిలో 11వ నెంబర్ కాలువ పక్కన ఉన్న జగనన్న లేఅవుట్ -3లో ప్రజా ప్రతినిధులు చెప్పిన మాటలతో అధికారులు ఎంతో హడావుడిగా తవ్విన డ్రైనేజీ శాఖ వారు గృహ లబ్ధిదారులకు శాపంగా మార్చారు.

தொடர்புடைய செய்தி