వరద బాధితుల సహాయార్థం విద్యాసంస్థల విరాళాలు

81பார்த்தது
వరద బాధితుల సహాయార్థం విద్యాసంస్థల విరాళాలు
చల్లపల్లి మండలంలోని ప్రభుత్వ విద్యాసంస్థలు రూ. 1, 96, 840 సహాయం అందించాయి. సెయింట్ మదర్ థెరిస్సా పబ్లిక్ స్కూల్ రూ. లక్షా ఐదు వేలు, నాగార్జున పబ్లిక్ స్కూల్ రూ. 95 వేలు, చల్లపల్లి పబ్లిక్ స్కూల్ రూ. 51 వేలు, విద్యోదయ పబ్లిక్ స్కూల్ రూ. 20 వేలు, విజయశ్రీ సన్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్ రూ. 5 వేలు, ఎన్టీఆర్ హైస్కూల్ రూ. 15,950, విజయ జూనియర్ కాలేజీ రూ. 25 వేలు, విజయక్రాంతి జూనియర్ కాలేజీ రూ. 21,310 సహాయంగా అందజేశారు.

தொடர்புடைய செய்தி