మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్

82பார்த்தது
నాగాయలంక మండలంలోని ఏటిమొగలోని ఎంపీపీ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగారు. విద్యార్థులు చెప్పిన సమాధానానికి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி