అవనిగడ్డలో శనివారం జరిగిన మెగా లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించింది. న్యాయమూర్తులు బాబు నాయక్, రాజన్ ఉదయ్ ప్రకాష్ లు మొత్తం 245 కేసులను పరిష్కరించారు. మెగా లోక్ అదాలత్ లో పరిష్కరించిన 245 కేసులకు గాను రూ. 1604866 లో మొత్తాన్ని సెటిల్మెంట్ చేశారు. ఈ సందర్భంగా రాజీ పడదగ్గ కేసుల విషయంలో కక్షిదారులు అనవసరపు పట్టుదలకు పోయి కోర్టుల చుట్టూ తిరగడం కంటే రాజీ మార్గమే రాజమార్గంగా అన్నారు.