ఎన్జీటీ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి

71பார்த்தது
సీ. ఆర్. జెడ్ పరిధిలో ఉన్న ఆక్వా చెరువులను తొలగించాలని ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ మామిడికుదురు మండలంలోని కరవాకలో ఆక్వా రైతులు, మత్స్యకార సంఘాలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తాము జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఎదురవుతుందని కలత చెందారు. ఇక్కడి తీరంలో ఆక్వా సాగు తప్ప మరో పంటకు ఏవిధమైన అనుకూలం లేదన్నారు.

தொடர்புடைய செய்தி