ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి: జిల్లా కలెక్టర్ ప్రశాంతి

63பார்த்தது
పట్టా లాండ్స్, డీకేటి భూముల హోల్డర్ల నుంచి ఇసుకను డి కాస్టింగ్ చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ అధికారుల సమావేశాన్ని రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద గురువారం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా జిల్లాలో చేపట్టనున్న ఇసుక త్రవ్వకాల పై ఆమె సంబంధిత అధికారులతో చర్చించారు. ఎటువంటి సమస్యలు ఉండకుండా చూడలన్నారు.

தொடர்புடைய செய்தி