తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడలేకపోయారు

58பார்த்தது
జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి వెలసిన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడలేదన్నారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా జగన్ తన భార్యతో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదని విమర్శించారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారంటూ మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி