వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పిలుపుమేరకు మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షులు నన్న రామకృష్ణ, సెక్రటరీ మొగలి నాని, కాకినాడ ఏరియా అధ్యక్షులు మేదరపాటి బాబిలు రూ. 5లక్షల రూపాయల చెక్కను అదేవిధంగా పట్టాభి ఓవర్సీస్ సంస్థ వారి తరపున లక్ష రూపాయల చెక్కును అందజేశారు.