వరద బాధితులకు 5 లక్షలు సహాయం

67பார்த்தது
వరద బాధితులకు 5 లక్షలు సహాయం
వరద బాధితుల సహాయార్థం కాకినాడ లిటరరీ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు చెక్ ను కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కి మంగళవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే కార్యాలయంలోఅందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల సహాయార్థంకాకినాడ టౌన్ హాల్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయల నగదును అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி