రైల్వేకోడూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

75பார்த்தது
రైల్వేకోడూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
రైల్వే కోడూరులోని కళ్యాణ మండపంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అరవ శ్రీధర్, నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ.. చంద్రన్న నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందని, వంద రోజుల్లోనే గ్రామాల్లో, పట్టణాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి వేగంగా నిధులు మంజూరు అవుతున్నాయని అన్నారు.

தொடர்புடைய செய்தி