రైల్వే కోడూరు స్టేషన్ రోడ్ లో ఉన్న బ్రాందీ షాపును తొలగించండి

56பார்த்தது
రైల్వే కోడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న బ్రాందీ షాపును వెంటనే తొలగించాలని బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి కోరారు. గురువారం రైల్వే కోడూరు లోని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను మట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం లోపల మద్యం షాపును తొలగించక పోతే మహిళా సంఘాలను కలుపుకొని ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி