మైదుకూరు మండల కేంద్రంలోని అమ్మవారి శాలలో వెలిసిన శ్రీ వాసవి మాత ఆదివారం భక్తులకు వసంతోత్సవం రూపంలో దర్శనం ఇచ్చారు. అమ్మవారు ఉదయం నుంచి మైదుకూరు పట్టణంలోని నలుమూలల, వీధి వీధిలో వసంతోత్సవంలో వెళ్లారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి గ్రామోత్సవంలో అమ్మవారిని తమ భుజాలపైన మోసుకుంటూ వెళ్లి తమ భక్తుని చాటుకున్నారు.