దళిత కుటుంబాలకు న్యాయం చేయాలి

75பார்த்தது
దళిత కుటుంబాలకు న్యాయం చేయాలి
బద్వేలు మండలంలోని మడకలవారిపల్లె దళితవాడకు చెందిన కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నాగదాసరి ఇమ్మానుయేలు పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. మడకలవారిపల్లె గ్రామ పొలంలో దళిత కుటుంబానికి సంబంధించిన 1. 90 ఎకరాల్లో ఆక్రమణదారులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி