ఫ్లెక్సీలు పెడితే తొలగిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి (వీడియో)

81பார்த்தது
AP: నూతన సంవత్సరం వేడుకలకు ఫ్లెక్సీలు పెడితే తొలగిస్తామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘విగ్రహాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదు. మీకు డబ్బులు ఎక్కువ అయితే పట్టణ అభివృద్ధి కోసం ఇవ్వండి. తాడిపత్రి పట్టణంలో ఎక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా వెంటనే తొలగిస్తాం.’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி