భారీ వర్షాలు.. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

72பார்த்தது
భారీ వర్షాలు.. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌లోని టోల్ ఫ్రీ నంబర్లు: 1070, 112, 1800-4250101ను సంప్రదించాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వాగులు, కాలువలు, మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది.

தொடர்புடைய செய்தி