మన ఇల్లు మన గౌరవం పై అవగాహన

81பார்த்தது
మన ఇల్లు మన గౌరవం పై అవగాహన
కొల్లూరు మండలం కొల్లూరులో ఎంప్లాయిస్ రిక్రియేషన్ క్లబ్ నందు శనివారం మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శివప్రసాద్ పాల్గొని మాట్లాడారు. గతంలో ఇల్లు నిర్మించుకొని బిల్లులు రానివారికి ఇప్పుడు మంజూరు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ దశల్లో ఉన్న ఇల్లు మార్చి నాటికి పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచిస్తున్నట్లు ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி