తెనాలిలో అత్యధికంగా 34 మి. మీ. వర్షపాతం నమోదు

55பார்த்தது
తెనాలిలో అత్యధికంగా 34 మి. మీ. వర్షపాతం నమోదు
గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా తెనాలి మండలంలో 34 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దుగ్గిరాల మండలంలో 25.8, పొన్నూరు 23.4, కొల్లిపర 13.4, పెదనందిపాడు 10.6, తాడికొండ 6.2, గుంటూరు- తూర్పు 4, తుళ్ళూరు 3.6, చేబ్రోలు 2.6, పెదకాకాని 2.2, కాకుమాను 2, తాడేపల్లి 1.8, గుంటూరు పశ్చిమ 1. 6 మి. మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி