వెలగపూడి: బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పనపై సమావేశం

68பார்த்தது
వెలగపూడి: బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పనపై సమావేశం
బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పనపై వెలగపూడి సచివాలయంలో బుధవారం బీసీ మంత్రుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీసీ రక్షణ చట్టం విధివిధానాలపై హోంమంత్రి అనిత, బీసీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు చర్చించారు. తొలుత రాష్ట్రంలో బీసీ గణన చేపట్టాలని నిర్ణయించారు. బీసీ చట్టం తెస్తే రాష్ట్ర పరిధిలో ఏయే అంశాలు వస్తాయనే దానిపై చర్చించారు. ఐపీసీ లోబడిన అంశాలకు న్యాయ సలహా తీసుకునే అంశంపై చర్చించారు.

தொடர்புடைய செய்தி