ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చర్యలు

80பார்த்தது
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చర్యలు
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేపల్లె ఆర్డీవో హేల షారోన్ అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో ఆర్డిఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నూతన ఇసుక విధానం అమలులోనికి వచ్చేంతవరకు నదీ పరీవాహక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రీచ్ ల సమీపంలో పోలీసు, రెవిన్యూ అధికారులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி