సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

58பார்த்தது
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు శనివారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కార్యాలయంలో పంపిణీ చేశారు. చేబ్రోలు మండలం శలపాడు గ్రామానికి చెందిన తాళ్లూరి సదాశివరావుకు రూ. 1, 02 లక్షలు, సీతారాంపురం గ్రామానికి చెందిన కంతేటి శకుంతల గారికి రూ. 1, 25, లక్షలుచెక్కులను అందజేశారు.

தொடர்புடைய செய்தி