పెదకూరపాడు: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రవీణ్ శంకుస్థాపన

73பார்த்தது
పెదకూరపాడు: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రవీణ్ శంకుస్థాపన
పెదకూరపాడు మండలం గారపాడులో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని పలు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆగస్టులో జరిగిన గ్రామ సభల్లో ఆమోదం పొందిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

தொடர்புடைய செய்தி