నవులూరులో జలమయమైన రోడ్లు

77பார்த்தது
మంగళగిరి పరిధి నవులూరు గ్రామంలోని ఎంఎస్ఎస్ కాలనీ లో శుక్రవారం నుంచి పడుతున్న వర్షానికి కాలనీ రోడ్లు, ఇల్లు లు జలమయమయ్యాయి. చిన్న వర్షం పడిన ఇంట్లో నుంచి బయటకి రాని పరిస్థితి నెలకొంది. పట్టించుకునే వారే లేరని ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி