రేపు కారంపూడి మండలంలో ఎంపీ పర్యటన

84பார்த்தது
రేపు కారంపూడి మండలంలో ఎంపీ పర్యటన
కారంపూడి మండలంలో ఆదివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పర్యటించనున్నారు. ముందుగా పేటసన్నిగండ్లలో జాతీయ ఉపాధి హామీ పథకం సిసి రోడ్లకు శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం పట్టణంలో బాలయోగి గురుకులం నూతన భవనం ప్రారంభం, ఒప్పిచర్లలో సిసి రోడ్లకు శంఖుస్థాపన, నరమాలపాడులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

தொடர்புடைய செய்தி