ఆకట్టుకున్న రేణుక ఎల్లమ్మ యుద్ధ ఘట్టం

76பார்த்தது
మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలో బుధవారం శరన్నవరాత్రులలో భాగంగా రేణుక ఎల్లమ్మ యుద్ధం ఘట్టం నిర్వహించారు. గిరిరాజు, సరిదేవి అన్నా చెల్లెలు కాగా గిరిరాజు కుమార్తె రేణుక ఎల్లమ్మను సరిదేవి తన కొడుకుకు ఇవ్వమని గిరిరాజును కోరగా నిరాకరిస్తాడు. అయినప్పటికీ రేణుక ఎల్లమ్మ మేనత్త కొడుకుని ఇష్టపడి పెళ్లి చేసుకోవడంతో బావ బావమరిది ఎదురెదురుగా యుద్ధం చేసుకునే ఘట్టాన్ని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ.

தொடர்புடைய செய்தி