మాచర్ల మున్సిపల్ కమిషనర్ గా ధూళిపాళ్ల వేణు

80பார்த்தது
మాచర్ల మున్సిపల్ కమిషనర్ గా ధూళిపాళ్ల వేణు
మాచర్ల మున్సిపల్ కమిషనర్గా ధూళిపాళ్ల వేణు శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி