విద్యార్థులకు పౌష్టి కరకమైన ఆహారాన్ని అందించాలి

58பார்த்தது
విద్యార్థులకు పౌష్టి కరకమైన ఆహారాన్ని అందించాలి
విద్యార్థులకు పుష్టికరమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణ పెళ్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ. విద్యార్థులకు నాణ్యకరమైన ఆహారాన్ని అందించాలని, ఆహార భద్రతలో ఎలాంటి లోపాలు కనిపించిన వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం పాఠశాలలోని తరగతులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.

தொடர்புடைய செய்தி