రుణాలు మంజూరు చేయండి: కలెక్టర్ నాగలక్ష్మి

84பார்த்தது
రుణాలు మంజూరు చేయండి: కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు జిల్లాలో బ్యాంకర్లు ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకు సక్రమంగా రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. మంగళవారం కలెక్టర్ తన కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక మొదటి త్రైమాసికంలో ప్రాధాన్యత రంగాలకు కేటాయించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్ లు రుణాలను మంజూరు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி