చిలకలూరిపేట: బ్యాంకులో రూ. 28 కోట్లు అవకతవకలు జరిగాయి: సీఐడీ

85பார்த்தது
చిలకలూరిపేట పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం సీఐడీ ఏఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదారుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ. అవకతవకలపై బ్యాంకు సిబ్బందిని విచారణ చేసి, ఖాతాదారులతోనూ మాట్లాడామని చెప్పారు. నరసరావుపేట, చిలకలూరిపేట విజయవాడలోని బ్రాంచ్లలో రూ. 28 కోట్లు అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు.

தொடர்புடைய செய்தி