కొరిశపాడు: మునగ కషాయం ఆరోగ్యానికి మేలు

62பார்த்தது
కొరిశపాడు: మునగ కషాయం ఆరోగ్యానికి మేలు
కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో స్థానిక ఎస్సీ కాలనీ నందు అంగన్వాడి కేంద్రంలో మునగ ఆకు మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి పాల్గొని మునగ ఆకు వలన కలిగే ప్రయోజనాలను బాలింతలు, గర్భిణీలు, కిశోర బాలికలకు వివరించారు. గ్లాసు పాలు కంటే మునగ ఆకు కషాయంలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయని కృష్ణవేణి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி