ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

71பார்த்தது
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనికి 100 రోజుల పాలనలో చేసిన కార్యక్రమాలే నిదర్శనమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఫిరంగిపురంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫిరంగిపురంలో ఇంటింటికి తిరిగి 100 రోజుల పాలనలో ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించారు.

தொடர்புடைய செய்தி