100 రోజుల పాలన 1000 అడుగులు మంచి ప్రభుత్వం పోస్టర్ ఆవిష్కరణ

71பார்த்தது
100 రోజుల పాలన 1000 అడుగులు మంచి ప్రభుత్వం పోస్టర్ ఆవిష్కరణ
కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా కూటమి నేతలు మంగళగిరిలో మంచి ప్రభుత్వం పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ వంద రోజుల్లో పాలనాపరంగా 1000 అడుగులు ముందుకు వేశామని చెప్పారు. ఈనెల 20 నుంచి 26 వరకు 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ప్రజాప్రతినిధులు ఇంటింటా ప్రచారం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி