స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న సూపరింటెండెంట్

72பார்த்தது
గుంటూరు జీజీహెచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు రోగులు, వారి సహాయకులు సహకారం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. స్వచ్ఛత హి సేవలో భాగంగా డాక్టర్ కిరణ్ మంగళవారం శ్రమదానం చేశారు. ఆసుపత్రి బయట నెలకొన్న అపరిశుభ్రతను పరిశుభ్రం చేశారు. నిరూపయోగంగా ఉన్న తాటాకు పందిరిని తొలగించి, హోటళ్ల వద్ద అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

தொடர்புடைய செய்தி