గుంటూరు జిల్లాలో 24. 4 మి. మీ వర్షపాతం

57பார்த்தது
గుంటూరు జిల్లాలో 24. 4 మి. మీ వర్షపాతం
గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకు 24. 4 మి. మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పొన్నూరు మండలంలో 7. 1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకుమాను 4, పెదనందిపాడు 4, దుగ్గిరాల 3. 9, ప్రత్తిపాడు 3. 7, చేబ్రోలు 3. 5, వట్టిచెరుకూరు 3. 1, కొల్లిపరలో 2. 3, గుంటూరు తూర్పులో 2. 2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி