వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రాజీనామా.. క్లారిటీ (వీడియో)

60பார்த்தது
వైసీపీకి రాజీనామా చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి క్లారి ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉన్నామని, ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానన్నారు.

தொடர்புடைய செய்தி