తిరుమల ప్రసాదంపై ఎలాంటి అపోహలు వద్దు

67பார்த்தது
తిరుమల ప్రసాదంపై ఎలాంటి అపోహలు వద్దు
పెద అమిరంలోని తన స్వగృహంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నారా చంద్రబాబునాయుడు సీఎం అయిన తరువాత తిరుమల లడ్డును స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అద్భుతంగా తయారు చేయిస్తున్నారని, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇస్తున్న ప్రసాదంపై భక్తులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.

தொடர்புடைய செய்தி